అనపర్తి బిజేపి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డా.కేఎన్ఆర్ …
గాజువాక :- అనపర్తి బిజేపి శాసనసభ్యులు మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అనపర్తి రామవరం ఆయన క్యాంపు కార్యాలయంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ బిఎల్ఏ వన్ కరణంరెడ్డి నరసింగరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు జరుగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కి సంబంధించి పలు విషయాలు రాష్ట్ర సర్ కన్వీనర్ మరియు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు తెలిపారు.గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న 309



