రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు…

తిరుపతి :- చిత్తూరు జిల్లా పర్యటన అనంతరం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన గౌరవ ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు పలికారు.జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్,జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు,జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ బానుప్రకాష్ రెడ్డి తదితర అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment