
చిలకలూరిపేట :- పట్టణంలోని,బొందిలిపాలెం,ఓగేరువాగు రోడ్డు నందు వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ పోలేరమ్మ తల్లి ద్వాదశ జాతర మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ వారు నిర్వహించిన పంచామృత అభిషేకములు,కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుపాల్గొని,అమ్మవారి నగరోత్సవాన్ని ప్రారంభించి,తీర్థప్రసాదాలు స్వీకరించరు.


