
గురజాల :- సోమవారం గురజా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అని సి ఐ భాస్కర్ తెలిపారు పలనాడు ఎస్పీ కృష్ణా రావు ఉత్తర్వులు మేరకు బయో చెక్ అనే డివైస్ సహాయంతో డ్రగ్ రాపిడ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.ఇందులో ఎవరు డ్రగ్స్ తీసుకున్న చాలా తొందరగా తెలిసిపోయిద్ది అని వారు తెలిపారు.కార్యక్రమం లో వారితో పాటు ఎస్ ఐ వినోద్ మరియు సిబ్బంది వున్నారు.


