శ్రీ కళాభారతి ఆడిటోరియం లో జర్నలిస్ట్ రాజ్ కిరణ్‌కు ఘన సన్మానం…

బొబ్బిలి :- ఆనందో బ్రహ్మ అకాడమీ విజయోత్సవ వేదికపై ఈ ఐదేళ్లపాటు కంటిన్యూగా ఆనందో బ్రహ్మ కార్యక్రమాలను కవర్ చేస్తూ ప్రజలకు సమాచారాన్ని అందించిన సందర్భంగా,బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన చేతుల మీదుగా సత్యవిజన్ మీడియా సీనియర్ రిపోర్టర్ రాజ్ కిరణ్_ మెమొంటో అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నిర్వాహకులు మింది విజయ మోహన్ కి మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment