
ఒంగోలు :- ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & జర్నలిస్ట్స్ యూనియన్ ప్రకాశం జిల్లా కమిటి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.ఈ కార్యవర్గం 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి తెలియజేయడమైనది.
ఎ.సుబ్బారావు,అధ్యక్షులు.
టి. శైలజ,ఉపాధ్యక్షురాలు. జి.మల్లిఖార్జున రెడ్డి,ప్రధాన కార్యదర్శి. ఈర్ల శ్రీనివాసరావు,కార్యదర్శి. బి.యస్.యస్.సంజీవరాజు,కోశాధికారి
కార్యవర్గ సభ్యులు.
1.మేకపాటి మల్యాద్రి,మన తెలుగుతల్లి 2 పఠాన్ హనీఫ్ ఖాన్,పెన్ పవర్ 3.బైరపునేని శ్రీనివాసరావు,అక్షర ప్రకాశం 4.బచ్చు కోటేశ్వరరావు,శ్రీకృష్ణ రథం 5.జజ్జర ఏడుకొండలు,అక్షర శకం 6. తిరుమల శెట్టి శ్రీనివాసరావు, సూర్యజ్యోతి వార్తలు స్టాఫ్ రిపోర్టర్ 7. షేక్ కాలేషావలి, శ్రీకర న్యూస్ 8. గోరంట్ల వెంకట్రావు, ప్రకాశం జ్యోతి 9. షేక్ హ్యూమయూన్ భాషా, ఉషాకిరణాలు 10. యం.వి.యస్ శాస్త్రీ, అక్షర భారతి 11. అంగలకుర్తి ప్రసాద్, కళల దండోరా 12. జోగి శ్రీనివాసరావు, వాణి న్యూస్ 13. యం.వి శ్రీనివాసరావు, సదా మీ కోసం 14. సిడిదెల ప్రతాప్ రెడ్డి, ప్రకాశం న్యూస్ లైన్ 15. కోరుకొండ సుబ్బారావు, ఎపి 24×7 న్యూస్ 16. కంచర్ల శివలింగేశ్వరరావు, పి9 రిపోర్టర్ 17. పల్లపు శేషుకుమార్, మై కేబుల్ రిపోర్టర్ 18. ఈదర రాఘవరావు, వియస్యన్ ఛానల్ 19. మద్దిరాల సాంబశివరావు, డి న్యూస్ 20. శ్రీనివాసాచారి,మై న్యూస్ లను ఎన్నుకోవడం జరిగింది…



