
కొత్తపేట :- ఆత్రేయపురం శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలలో భాగంగా విద్యార్థుల పుస్తక పఠనం,చదరంగం లో మెలకువలు,చిలువూరి విజయకుమార్ రాజు.యోగులు వారి జీవన విధానం గురించి విద్యార్థులకు తెలియజేసి క్రమశిక్షణతో నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి మార్గంలో నడవాలని తెలియజేయడం తెలిపారు.గ్రంధాలయఅధికారి టి.నమశ్శివాయ నీతి కథలు,చదవడంపై అవగాహన తెలిపారు …



