
వి మాడుగుల :-దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం మాడుగులలో బిజెపి విజయోత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు చారి తర్వాత చారిత్రాత్మకమైనవని ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎవరు ఊహించిన విధంగా 200 సీట్లు దైవజ చేసుకోవడం విశేషం అన్నారు. అలాగే పాండిచ్చేరి అస్సాం రాష్ట్రాల్లో కూడా జన్మించిన సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి కి హోంమంత్రికి, పార్టీ అధ్యక్షునికి వారు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అపార్టీ నాయకులు మండల సంతోష్ సుబ్బలక్ష్మి,మండల సతీష్,
కే వెంకటేశ్వర్లు,న్యాయవాది ఎస్ ప్రసాదు,పుట్టా నానాజీ,ఉండు రాజు, పుట్టా నాగేంద్ర,కోసూరి అప్పారావు,ఎస్ వెంకటరాజు,వరహాల నాయుడు,కోన రామకృష్ణ జి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు…



