
కొత్తపేట :- కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నదాన పథకానికి ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాస్తి వెంకటేశ్వరరావు సునీత దంపతులు నిత్యాన్నదాన నికి రూ.1లక్ష విరాళాన్ని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు,డిప్యూటీ కమిషనర్ నల్లంసూర్య చక్రధర్ రావు,అందజేశారు,పాలక మండల సభ్యుడు సలాది నాగేశ్వరావు దాతలకు ప్రత్యేక దర్శనం చేయించి,వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో ఖండవల్లి శేషు,వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు…



