ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురికి గాయాలు…

అనంతగిరి :- అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో దముకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురికి గాయాలు లంగు పార్తి పంచాయితీ ఏకపట్టి గ్రామానికి చెందిన జన్ని అప్పన్న 65 జన్ని లక్ష్మణ 35 జన్ని చిన్నయ్య 32 ముగ్గురు వ్యక్తులు కాశీపట్నం బ్యాంకు పని కొరకు గ్రామం నుండి బయలుదేరి వస్తుండగా రోడ్డు మధ్యలో ఇసుక ఉండడంతో నియంత్రణ కోల్పోయి ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో జన్ని అప్పన్నకు తల మీద తీవ్ర గాయాలు కాగా మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి గాయపడిన క్షతగాత్రులను దమ్ముకు ప్రైవేటు ఆసుపత్రిలో తరలించి ప్రధాన చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించామని గ్రామస్తులు తెలిపారు గాయపడిన ముగ్గురికి ప్రాణ అపాయము లేనందున కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకొన్నమన్నారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment